Bottle Gourd (8)

ప్రస్తుతం అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం మంచిది

Bottle Gourd (6)

కొన్ని కొన్ని ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల ఎంతో మేలుంటుంది

Bottle Gourd (5)

సొరకాయతో ఎన్నో ఉపయోగాలుయంటున్నారు ఆరోగ్య నిపుణులు

Bottle Gourd (4)

సొరకాయలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది

ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో చర్మం మెరుస్తూ ఉంటుంది

ఒక గ్లాసు సొరకాయ రసం తీసుకోండి. ఇది జుట్టు అకాల బూడిదను నివారించడంలో సహాయపడుతుంది