ఉడకబెట్టిన వేరుశనగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

వేరుశనగల్లో కాల్షియం, పొటషియం, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి

ఇవి గుప్పెడు తింటే.. నీరసం, అలసట తగ్గి శరీరం చురుగ్గా మారుతుంది

తలనొప్పి, ఆందోళన, ఒత్తిడి లాంటివి తగ్గుతాయి

వేరుశనగలు బరువును అదుపులో ఉంచుతాయి

జుట్టు రాలడాన్ని నియంత్రించడంతోపాటు.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి