వంటగదిలో ఉండే పలు పదార్థాలతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాంటి వాటిలో బ్లాక్ సాల్ట్ ఒకటి
ఉప్పు ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా దొరుకుతుంది. కానీ, నల్ల ఉప్పును కొంతమందే వినియోగిస్తారు
నల్ల ఉప్పును రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు
దీనితో పాటు శరీరం నుంచి విషాన్ని తొలగించే వాటిలో బ్లాక్ సాల్ట్‌ను అత్యంత దివ్యౌషధంగా పరిగణిస్తారు
స్నానం చేసే నీటిలో నల్ల ఉప్పు కలపి.. ఆ తర్వాత స్నానం చేస్తే శరీరానికి మేలు జరుగుతుంది
దీని ఉపయోగం జుట్టు అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు బలహీనమైన జుట్టును బలోపేతం చేస్తాయి