మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇవి ఆహారం రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బ్లాక్ పెప్పర్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కె, సోడియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి
నల్ల మిరియాలలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.
జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలను నల్ల మిరియాలు దూరం చేస్తాయి
నల్ల మిరియాలు రక్తపోటులో కూడా మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షతో కలిపి తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
నల్ల మిరియాలు డయాబెటిస్‌లో కూడా మేలు చేస్తాయి. బ్లాక్ పెప్పర్ టీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది
బ్లాక్ పెప్పర్ కషాయం, లేదా టీ తాగితే మంచిది. ఇంకా మిరియాల పొడిని నీటిలో కలుపుకుని.. తేనె జోడించి తాగవచ్చు.