షుగర్ వ్యాధి నివారణకు బిళ్ళ గన్నేరు మొక్క వేర్లు చక్కని ఔషధం
బిళ్ళ గన్నేరు వేర్ల పొడితో టీ రోజూ తాగుతుంటే క్యాన్సర్ తగ్గుముఖం
బిళ్ళ గన్నేరు ఆకుల రసం పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్త పోటు అదుపు
బిళ్ళ గన్నేరు ఆకులతో కాచిన నీరు మహిళలకు వచ్చే రుతు సమస్యలను నివారిస్తుంది
గాయాలు, పుండ్లకు యాంటీ సెప్టిక్ క్రీమ్‌గా పనిచేనే ఆకుల పేస్ట్
బిళ్ళ గన్నేరు ఆకుల పొడికి వేపాకు పొడి, పసుపు కలిసి పేస్ట్ చేసుకొని ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు మాయం
పురుగులు, కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు, దురద పెడుతుంటే..బిళ్ళ గన్నేరు ఆకుల రసం అప్లై చేస్తే సరి