మన దేశంలో తమలపాకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్రతాలలో దేవుడి ఆరాధనలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు
అలాగే తమలపాకులను మన దేశంలో చాలా మంది తినేస్తుంటారు
తమలపాకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి
తమలపాకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడాలంటే తమలపాకులను నమిలి తినాలి
అల్సర్ వంటి వ్యాధులను నయం చేయడంలో మేలు చేస్తాయి. చిగుళ్ల వాపును తగ్గిస్తుంది
తమలపాకులను నమలడం వలన మధుమేహాన్ని నియంత్రించడానికి సహయపడుతుంది
మలపాకులను నమలడం వలన జలుబు, అలర్జీ, తలనొప్పి, వాపు, శరీరంలోని ఏదైనా భాగంలో గాయం వంటి సాధారణ సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది