అరటి ఆకులు, పువ్వు, అరటి గెలలు.. ప్రతిదీ మనకెంతో ఉపయోగపడతాయి

ముఖ్యంగా అరటి పువ్వును పండులాగా పచ్చిగా తినలేం

దీనితో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తినడం మనకు కొత్తేమీకాదు

అరటి పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలు ఎన్నున్నాయో మీకు తెలుసా

మోచా లేదా అరటి పువ్వులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక

అరటి పువ్వులో కరిగే నాన్-సొలబుల్ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది

అరటి పువ్వులో ఫైబర్స్ ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులను మెరుగుపరిచి గట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి