ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండ్లు అరటి పండ్లు

ఏడాదిపొడుగునా దొరికే అరటి పండుని రోజూ తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు

అరటి పండును నెయ్యితో కలిపి పరగడుపునే తినడం వలన కలిగే ప్రయోజనాలు గురించి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పారు

బరువు తక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం పరగడుపున అరటిపండును నెయ్యితో కలిపి తినడం వలన బరువు పెరుగుతారు

రోజూ ఉదయం వ్యాయామం, యోగ చేసేవారు అల్పాహారంగా అరటిపండు నెయ్యి తినడం వలన తక్షణ శక్తి లభిస్తుంది

మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి మెడిసిన్‌గా చెప్పవచ్చు

లైంగిక సమస్యలతో ఇబ్బందిపడే పురుషులకు దివ్య ఔషధం..ఈ అరటిపండు నెయ్యి మిశ్రమం

రోజూ ఉదయం అరటిపండు నెయ్యి మిశ్రమం తినటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది