అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలం
కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది
బరువు పెరిగే వారికి చాలా మంచి పండుగా పరిగణిస్తారు
ఈ పండు కొవ్వులు, పిండి పదార్థాలకు మంచి మూలం
గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడుతుంది
అవకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది
అవకాడోను ఆర్థరైటిస్ నొప్పి నివారణకు ఉపయోగిస్తారు
యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది