యాపిల్ పండు పైన పొట్టు తీసి తినకూడదు
పొట్టు తీసేయడం వల్ల పోషకాలు అందవు
గుజ్జులో కన్నా పొట్టులోనే పోషకాలు ఎక్కువ
యాపిల్ పొట్టులో ఫైబర్ గుణాలు అధికం
వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో పొట్టు కీలకం
పొటాషియం, విటమిన్ ఈ కూడా పొట్టులోనే ఉంటాయి
గుజ్జుతో పోల్చుకుంటే పొట్టులో 2 నుంచి 4 రెట్లు అధికం
కాబట్టి యాపిల్ పండును పొట్టుతోనే తినాలి