ఆలుబుఖార పండుతో ఈ రోగాలన్నీ పరార్

ఆలుబుఖార ప్రకృతి ప్రసాదించిన ఒక వరం

ఇవి చూడటానికి ఎరుపు రంగులో, తినటానికి పుల్లగా ఉంటాయి. కానీ పెద్ద వ్యాధులతో పోరాడతాయి.

ఆలుబుఖార గుండె జబ్బులను తగ్గిస్తుంది

వీటిలో పీచు పదార్ధం ఉండటం వల్ల బరువుని తగ్గించటానికి సహాయపడుతుంది

ఆలుబుఖార లో సూపర్ అక్సైడ్ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తి పెంచడంలో ఆలుబుఖార ఉపయోగపడుతుంది

ఆలుబుఖార మలబద్దకం తగ్గిస్తుంది