కొర్రతో ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రతో ఆరోగ్య ప్రయోజనాలు.
కొర్రలలో కాల్షియం, ఐరన్, మాంగనీస్,మెగ్నీషియం, వంటి ఉంటాయి
కొర్రతో ఆరోగ్య ప్రయోజనాలు.
పోషకాలతోపాటు థైమిన్,రైబోఫ్లేవిన్, ప్రోటీన్లు, అధిక మొత్తంలో పీచు పదార్దం కలిగి ఉంటుంది
కొర్రతో ఆరోగ్య ప్రయోజనాలు.
చిన్న పిల్లలకు, గర్భిణిలకు మంచి ఆహారం, ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
కొర్రతో ఆరోగ్య ప్రయోజనాలు.
కడుపునొప్పి, మూత్రంలో మంట, ఆకలిలేకపోవడం, అతిసారవంటి సమస్యలకు కొర్రలతో చెక్ పెట్టవచ్చు
కొర్రతో ఆరోగ్య ప్రయోజనాలు.
అల్జీమర్స్ వ్యాధిని అరికట్టడానికి తోడ్పడుతుంది.