డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని నమ్ముతారు
జీడిపప్పు రోగనిరోధక శక్తి పెరుగుతుంది
జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి అధికం
మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్ పుష్కలం
విటమిన్ బీ6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం కు మంచి ఫుడ్
జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారంగా చెబుతారు.
జీడిపప్పు తినడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి