పంటి నొప్పితో బాధపడేవారికి నందివర్ధనం చెట్టు వేర్లను నమిలితే ఉపశమనం లభిస్తుంది.
నందిపువ్వుల రసం కంటి చూపు, చర్మ వ్యాధులకు మంచి ఔషధం.
హెపటైటిస్ వలన వచ్చే కాలేయ నొప్పి నందిపువ్వులను ఉపయోగిస్తారు
నందివర్ధనం పువ్వులను లైంగిక కోరికను పెంచడానికి, క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు
రక్తపోటును నియంత్రించడానికి నందివర్ధనం చెట్టు ఆకు కషాయం మంచి ఔషధం