పచ్చళ్లు అంటే కొంత మందికి చాలా ఇష్టం. రోజూ పచ్చడి లోనిదే భోజనం ప్రారంభించరు.

పండైనా, కాయగూర పచ్చడైనా అయినా... ఆయిల్ లేదా వెనిగర్ కలిపితే... దానికి లాక్టిక్, సిట్రిక్, ఎసిటిక్ యాసిడ్లు కలుస్తాయి. 

ఈ మూడు యాసిడ్లూ... మన శరీరానికి మేలు చేస్తాయి. ఇవి మన శరీరం పటిష్టంగా, యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

తరచూ పచ్చళ్లు తినేవారిలో... ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పరిశోధనలు తెలిపాయి.

అయితే, కొన్ని పరిశోధనలు పచ్చళ్లు ప్రమాదకరం అని కూడా చెబుతున్నాయి.

పచ్చళ్లు ఎక్కువగా తింటే పురుషులు పలు సమస్యలను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పచ్చళ్లలో అష్టమిప్రిడ్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది.

మీ లైంగిక జీవితానికి ఆటంకం కలిగించే పదార్థం కావున పరిమిత పరిమాణంలో మాత్రమే ఊరగాయలను తినండి

ఎక్కువగా తింటే లైంగిక జీవితంలో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మగవారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.