ప్లాస్టిక్ బాటిల్ లో బీపీఏ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం

ఎండ ద్వారా బీపీఏ నీటిలో కలిసిపోతుంది. కాబట్టి బాటిల్ ను ఎండలో ఉంచకూడదు

ప్లాస్టిక్ బాటిల్ ను సరిగ్గా శుభ్రం చేయకపోతే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది

ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ను రీ సైక్లింగ్ చేయడం కుదరని పని

త్రిభుజం గుర్తు ఉన్న వాటర్ బాటిల్ ను ఒక్కసారే వినియోగించాలి

ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో గాజు సీసాను ఉపయోగించడం ఉత్తమం