వికారంగా ఉన్నప్పుడు ఒక కప్పు టీ తాగితే ఉపశమనం లభిస్తుంది

టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది

కడుపు, నడుము నొప్పితో బాధపడే మహిళలు ఇలాచి టీ తాగడం మంచిది

హెర్బల్ టీ తాగితే నిద్రలేమి సమస్య దరిచేరదు

పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీలు రాకుండా ఉంటాయి

టీని మితంగానే తాగాలి. ఎక్కువ సార్లు తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి