బీరులో చాల క్యాలరీలు ఉంటాయి.. కానీ రోజు బీరు తాగడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది..

బీరు అతిగా తాగడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది.. 

బీర్ లిమిట్ లో తాగడం వల్ల పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతుంది..

గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి..

రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది.. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది..

ఫలితంగా డయాబెటిస్ , పొట్ట రావడం , గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటాడుతాయి...