ఈ చెట్టు ఆకులు, బెరడు, విత్తనాల్లో కూడా అనేక పోషకాలు
సీమ చింతకాయలు ఆకలిని నియంత్రించి, బరువు తగ్గిస్తాయి
విటమిన్ బి 1, బి 2 పుష్కలం కనుక జీర్ణక్రియ ప్రక్రియలను పెంపొందిస్తాయి
ఫైబర్స్, ప్రోటీన్లు, నీటి కంటెంట్ అధికం
విటమిన్ సి అధికం కనుక రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి
దగ్గు, జలుబు, జ్వరాలు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నివారణకు మంచి సహాయకారి
జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతాయి