నిమ్మరసంతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసు. కానీ, దాని తొక్కతో కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

నిమ్మ తొక్కలో పాలీఫెనాల్స్ ఉంటాయి. నిమ్మ తొక్కలు ఊబకాయం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

నిమ్మ తొక్కలో ఉండే ముఖ్యమైన సమ్మేళనాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి.

నిమ్మ తొక్కలో కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.

నిమ్మతొక్కలో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.

నిమ్మ తొక్క హైపోకొలెస్టెరోలేమిక్ ప్రభావాన్ని కలిగి ఉంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మ తొక్కపై, చక్కెర, ఆలివ్ నూనెతో బాడీ స్క్రబ్, పీల్ పౌడర్, బియ్యం పిండి, పాలతో ముఖానికి మాస్క్.