తియ్యని ఖర్జూరాలంటే ఇష్టపడని వారెవ్వరుంటారు?

ఖర్జూరాల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో అజ్వా రకం పండ్లు అరుదుగా దొరుకుతాయి

అజ్వా ఖర్జూరాలు సౌదీ అరేబియాలోని మదీనాలో మాత్రమే పండుతాయి

స్వయంగా భగవంతుడే ఈ చెట్లని నాటాడని అక్కడి స్థానికులు నమ్ముతారు

తేనెలో ముంచినట్టు తీయగా ఉండే అజ్వా ఖర్జూరాలు కడుపులో నులిపురుగులని దూరం చేస్తాయి

ఈ పండ్లలో అధిక మొత్తంలో పీచు పదార్ధం ఉండటం వల్ల మలబద్ధకం రాకుండా కాపాడుతుంది

వీటిని తింటే మహిళల చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమేకాకుండా చర్మవ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు