పచ్చి వెల్లుల్లి దగ్గు, జలుబు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది

వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

వెల్లుల్లి రక్తపోటును కూడా తగ్గిస్తుంది

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

పచ్చి వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి

వెల్లుల్లి మొటిమలను నివారించి, మచ్చలను తొలగించేలా చేస్తుంది