ఈ రోజుల్లో హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు మన జీవనశైలిలో భాగంగా మారాయి. అన్ని వేళల వీక్షించడానికి హెడ్ఫోన్లు కూడా ఉపయోగిస్తున్నారు.
మ్యూజిక్ వినడానికి హెడ్‌ఫోన్స్ కొంత సమయం వరకు బానే ఉంటుంది, కానీ ఎక్కువసేపు వాడటం వల్ల మన చెవులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
హెడ్ఫోన్లు లేదా ఇయర్ఫోన్ల నుండి వచ్చే సౌండ్ మన కర్ణభేరిని తాకుతుందని , ఎక్కువగా వాడితే చెవులు దెబ్బతింటాయి.
అలాగే గుండె జబ్బులు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెడ్ఫోన్లను వల్ల వినికిడి సామర్థ్యం తగ్గిపోతుంది, చెవుల్లో తిమ్మిరి వస్తుంది, చెవుడు వచ్చే అవకాశం కూడా ఉంది.
వైద్య నిపుణుల ప్రకారం ఇయర్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మైకము, నిద్రలేమి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.
వైద్య నిపుణుల ప్రకారం ఇయర్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మైకము, నిద్రలేమి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.
మన చెవుల వినికిడి సామర్థ్యం 90 డెసిబుల్స్ మాత్రమే, అది క్రమంగా 40-50 డెసిబుల్స్‌కు తగ్గుతుంది.