హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు మన జీవనశైలిలో భాగంగా మారాయి

ఎక్కువసేపు వాడటం వల్ల మన చెవులపై ప్రతికూల ప్రభావం

ఇయర్‌ఫోన్‌ల నుండి వచ్చే సౌండ్ మన కర్ణభేరిని తాకుతుంది

అందుకే వీటిని ఎక్కువగా వాడితే చెవులు దెబ్బతింటాయి.

అలాగే గుండె జబ్బులు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు

ఎక్కువ వాడితే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ముప్పు

రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువ ఇయర్‌ఫోన్‌లు వాడకూడదు