త‌ల‌నొప్పి త‌గ్గించే చిట్కాలు

ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

త‌ల‌నొప్పి త‌గ్గించే చిట్కాలు

కొబ్బ‌రి నూన్ వేడిని త‌గ్గిస్తుంది.

త‌ల‌నొప్పి త‌గ్గించే చిట్కాలు

కొబ్బ‌రి నూనెను నుదుటి పై 15 నుంచి 20 నిమిషాల పాటు మ‌సాజ్ చేసి చూడండి

త‌ల‌నొప్పి త‌గ్గించే చిట్కాలు

గంధాన్ని కాస్త పేస్ట్ మాదిరిగా చేసుకొవాలి.దాన్ని నుదుటి పై రాసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోండి.

త‌ల‌నొప్పి త‌గ్గించే చిట్కాలు

వెల్లుల్లి ర‌సాన్ని కొద్దిగా తీసుకుంటే చాలు ఈజీగా త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

త‌ల‌నొప్పి త‌గ్గించే చిట్కాలు