కోహ్లీ, రాహుల్‌తో సందడి చేసిన బర్త్‌డే బాయ్ హార్దిక్.. వీడియో
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన 29వ పుట్టినరోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ ప్రత్యేక సందర్భంలో హార్దిక్ తన కుమారుడు అగస్త్యను మిస్ అయ్యాడు.
వీడియో చూడండి
హార్దిక్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం మిషన్ మెల్‌బోర్న్ లో ఉన్నాడు.
ప్రపంచకప్‌నకు ముందు టీమ్ ఇండియా కుర్రాళ్లు సరదాగా గడిపారు.
బర్త్‌డే బాయ్ హార్దిక్‌తో కలిసి ఉన్న ఫోటోను విరాట్ కోహ్లీ పంచుకున్నాడు.
కేఎల్ రాహుల్ కూడా హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
తాజాగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.
ఇక్కడ క్లిక్ చేయండి