మీ వద్ద పాత కారు ఉందా..? దానిని ఎలా ఉంచుకోవాలో తెలుసుకోండి
ఈ చిట్కాలు పాటించడం వల్ల కారును మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉంచడంలో సహాయపడతాయి
బ్రేకింగ్ సిస్టమ్‌కు సాధారణ నిర్వహణ అనేది తప్పనిసరి
స్టీరింగ్ సిస్టమ్ పనితీరు మెరుగ్గా ఉండేలా చెక్ చేయించుకోండి
బ్రేక్ అయిల్ లీక్ అవుతుంటే వెంటనే మెకానిక్‌కు చూపెట్టండి
టైర్ల అరుగుదల, వాటిలోని గాలి పీడనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించండి
విండోషీల్డ్ వైపర్‌లు డ్రైవర్ ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని తనిఖీ చేస్తూ ఉండండి