చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది

అమెరికాలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేవారిలో  స్త్రీలే ఎక్కువ

జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కలిగిన ఏకైక రాజకీయేతర వ్యక్తి ముకేశ్‌ అంబానీ

జిరాఫీ రోజులో కేవలం అర్ధగంట మాత్రమే నిద్రపోతుంది

అగ్రరాజ్యంలో అధికార భాషంటూ ఏదీ లేదు