డాల్ఫిన్లు పేరు పెట్టి పిలుచుకుంటాయి.
ముక్కు మూసుకొని కూనిరాగం తీయలేరు.
1987లో భారత్‌లో ఒకే ఏటీఎమ్ ఉండేది.
మానవుడి, అరటి డీఎన్‌ఏ 50% సమానంగా ఉంటుంది.
జిరాఫీలు రోజులో 30 నిమిషాలే పడుకుంటాయి.