బొద్దింక 15 నిమిషాలు నీటిలో మునిగిపోయిన చ‌నిపోదు.

ఒక పెన్సిల్‌తో 50  వేల ప‌దాలు రాయొచ్చు.

స్వ‌చ్ఛ‌మైన తేనె ఎప్ప‌టికీ పాడ‌వ‌దు.

కోతుల‌కూ వృధ్యాప్యంలో బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.

ఎండ్ర‌కాయకి పొట్ట‌లో దంతాలుంటాయి.