ఇలియానాను తమిళ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందా..?
సినిమా కోసం అడ్వాన్స్ తీసుకుని నటించని ఇలియానా
ఇలియానా వల్ల నిర్మాతకు భారీ నష్టం
కాంట్రాక్ట్ ను ఇలియానా బ్రేక్ చేసిందంటూ నిర్మాత ఫిర్యాదు
ఈ నేపథ్యంలో ఆమెను కోలీవుడ్ బ్యాన్ చేసిందని చెపుతున్నారు
ఇలియానా తమిళ్ లో నటించి దాదాపు రెండేళ్లు కావస్తోంది
తెలుగులోనూ ప్రస్తుతం ఈ బ్యూటీ ఆఫర్స్ లేవు