మందు తాగాలని లాగేస్తోందా..? మద్యం తాగేందుకు ప్లాన్ చేయాలా..? సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాపు కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా.. ఇక ఆ చింత అవసరంలేదు.
ఆఫీసు సమయంలో తాగాలని అనిపిస్తే చాలు.. హాయిగా తాగొచ్చు. ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది
అది మన తెలుగు రాష్రాలు అని అనుకుంటే పొరపడినట్లే.. ఇది హర్యానా సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం.
రాష్ట్ర ప్రభుత్వం న్యూ లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో మీరు కోరకున్నటువంటి పానీయాలను మీరు పనిచేసే చోటే అందించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం న్యూ లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో మీరు కోరకున్నటువంటి పానీయాలను మీరు పనిచేసే చోటే అందించనుంది.
హర్యానాలో త్వరలో ఇది సాధ్యం కానుంది. ఇందుకోసం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని మార్చింది.
కొత్త విధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యాలయాలకు మద్యం అందించడానికి అనుమతి ఇచ్చింది.
కొత్త విధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యాలయాలకు మద్యం అందించడానికి అనుమతి ఇచ్చింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ మినహాయింపు బీర్ లేదా వైన్ వంటి తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాలకు మాత్రమే ప్రస్తుతం అందించనున్నట్లుగా ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది.