భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కొత్త లుక్‌తో  అదరగొట్టింది

ఎప్పుడూ స్పోర్ట్స్‌ డ్రెస్‌లో కనిపించే మన కెప్టెన్‌ కొత్తగా చీరకట్టులో  కనిపించింది

భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో ఉన్న హర్మన్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

ఈ ఫొటోను  హర్మన్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది

పోస్ట్‌ చేసిన గంటల వ్యవధిలోనే ఈ ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి

 కొందరు మలయాళ కుట్టీలా ఉందంటుంటే, మరికొందరు తెలుగమ్మాయిలా ఉందంటున్నారు

డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌లో హర్మన్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది