అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ నుంచి సరికొత్త టెక్నాలజీతో రానున్న ఎలక్ట్రిక్ బైక్
S2Del Mar పేరుతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు యారో ఆర్కిటెక్చర్ టెక్నాలజీ
ఈ బైక్‌లో బ్యాటరీ, ఇన్వర్టర్, చార్జర్, స్పీడ్ కంట్రోలర్, మోటారుతో సరసమైన ధరల్లో అందుబాటోలోకి..
ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు 21,700 రకాల సిలిండ్రికల్ సెల్స్‌తో కూడా బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది
హార్లే డేవిడ్సన్ లైవ్‌వైర్ తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ Kymcoతో ఒప్పందం