రాత్రిపూట మొబైల్ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ చెడిపోతుందా..?

ఇందులో నిజం ఎంత..? ఆ సమయంలో ఛార్జింగ్ పెడితే ఏం జరుగుతుంది..?

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ దెబ్బతినదు

దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్‌లకు ప్రత్యేక ప్రాసెసర్ ఉంటుంది

బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే బ్యాటరీని ఆఫ్ చేయండి

బ్యాటరీ ఛార్జ్ అయిన వెంటనే అది ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది