టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు

వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి

భవిష్యత్తులో ఆటగాళ్ళు వన్డే ఫార్మాట్‌ కంటే టీ20 ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చన్న రవిశాస్త్రి

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ తాజాగా వన్డేల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే

వన్డేలు, టీ20, టెస్టు క్రికెట్‌.. ఈ మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా ఉందనే హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నాడట

బీజీ షెడ్యూల్ల వల్ల భారత క్రికెట్‌ ఆటగాల్లు తీవ్ర ఒత్తిడి ఎదర్కొంటున్నారని షెడ్యూల్‌ను సవరించవల్సిన అవసరం ఎంతైనా ఉందనేది క్రికెట్‌ నిపుణుల అభిప్రాయం కూడా