శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా అప్పట్లో ఓ ఊపు ఊపింది

ఇక ఆ సినిమాలో నటించిన వాళ్లంతా చాలా పాపులర్‌ అయ్యారు

హ్యాపీ డేస్‌లో అప్పుగా నటించిన గాయత్రి రావు ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోయింది

ఆ తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్ సినిమాల్లో నటించింది. ఐతే గబ్బర్ సింగ్ తర్వాత అప్పు పెళ్లి చేసుకొని చెన్నైలో స్థిరపడింది

గబ్బర్ సింగ్‌ మువీలో హారతి పాత్రలో నటించిన తర్వాత సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతోంది

అవకాశం వస్తే మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది

ఆమె తల్లి దండ్రులు కూడా నటులే. ఆమె అమ్మ ప్రముఖ క్యారెక్టర్ ఆరస్టిస్‌ బెంగళూరు పద్మ