5 ఏప్రిల్ 1993న కేరళలో జన్మించిన కళ్యాణి ప్రియదర్శన్.

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే. . ఈయన తెలుగులో నిర్ణయం, గాండీవం సినిమాలను తెరకెక్కించాడు.

కళ్యాణి ప్రియదర్శన్ తల్లి ప్రముఖ హీరోయిన్ లిజీ. ఈమె మలయాలంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

తెలుగులో రాజశేఖర్.. ‘మగాడు’, ‘ఆత్మబంధం, 20వ శతాబ్దంతో పాటు రీసెంట్‌గా ‘ఛల్ మోహన్ రంగా’లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది.

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్.. అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన "హ‌లో" సినిమాలో హిరోయిన్‌గా చేసింది.

అయితే ఆ సినిమా పెద్దగా అలరించకపోవడంతో..కళ్యాణికి పెద్దగా గుర్తింపు రాలేదు.

 సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'చిత్రలహరి'లో హీరోయిన్‌గా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

ఈమె ప్రస్తుతం 30 వ బర్త్ డే జరుపుకుంటుంది