కళ్లు ఆర్పిన హనుమంతుడు

మధ్యప్రదేశ్‌లో అరుదైన అద్భుతం

కళ్లు ఆర్పిన హనుమంతుడు

నెట్టింట వైరల్ వీడియో

ఆలయానికి వేలల్లో పోటెత్తిన భక్తులు

దేవుడి మహిమేనని అంటున్న భక్తులు, ఆలయ పూజారి

ఇలాంటి అద్భుతాలు కొత్తేమి కాదంటున్న స్థానికులు