హన్సిక పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. సోహాల్‌తో కలిసి డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టనుందామె.
రాజస్తాన్‌లోని జైపూర్‌లోని ఓ పురాతన ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది
వివాహ వేడుకలో భాగంగా జరిగే మాతా కీ చౌకీ కార్యక్రమం వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా హన్సిక ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా కనిపించింది
ముంబైలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి
మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3న మెహందీ, సంగీత వేడుకలు జరుగునున్నాయి.
అలాగే పోలో మ్యాచ్, క్యాసినోతో కూడిన పార్టీ వంటి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరగనున్నాయి