హన్సిక మోత్వానీ హనీమూన్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది
భర్త సొహైల్ తో కలసి యూరప్ ను చుట్టేస్తున్న హన్సిక
బుడాపేస్ట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ సవారీ
వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ముద్దుగుమ్మ
'దేశముదురు'తో హన్సిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది
డిసెంబర్ 4న సొహైల్ కతూరియాను పెళ్లాడింది ఈ భామ