నటి హన్సిక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది

 తన స్నేహితుడు సొహైల్ ను పెళ్లాడబోతున్న హన్సిక –

బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడనుంది

 వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో వైరల్

 బోట్ లో వీరిద్దరూ వెళ్తుండగా ఆ ఫొటోను తీశారు

 ఫొటోను తాను షేర్ చేయలేదన్న హన్సిక