టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వాని, ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ పెళ్లి వైభవంగా జరిగింది.

ఆచార సంప్రాదాయాలతో జరిగిన పెళ్లితో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

జైపూర్‌ రాజకోటలో వీరి వివామ అంగరంగ వైభవంగా జరిగింది.

కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. ఇప్పుడు హన్సిక పెళ్లి ఖర్చు వైరల్ అవుతోంది.

వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని  ప్రచారం అవుతున్నాయి.

హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లు కూడా గ్రాండ్‌గా నిర్వహించారు.

వివాహం ఖర్చు విషయంపై అభిమానులు ఆరా తీయగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.