దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక(Hansika).

మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది.

ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.

హన్సిక తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఈరోజు హన్సిక పుట్టినరోజు 

తన బర్త్ డే ఫ్యాన్స్ మధ్యలో వినూత్నంగా జరుపుకుంది ఈ అమ్మడు..

దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..