పెళ్లి చేసుకుని… ఓ పక్క హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తోన్న హన్సిక

మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పినిష్ చేస్తోంది

టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ చెప్పిన హన్సిక

స్టార్ హీరో ఒకరు తనను ఎప్పుడూ వేధించేవారని చెప్పింది

డేట్‌కు రమ్మని బలవంతం చేసేవాడని చెప్పింది.

ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం చెప్పకుండా సైలెంట్ అయిపోయింది.

ఇంతకూ ఆ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారు నెటిజన్స్