జుట్టు పెర‌గాలంటే ఇవి పాటించండి.

తాజా కూర‌గాయ‌లు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌టంతో పాటు కుద్దుళ్లు గ‌ట్టిగా ఉంటాయి.

జుట్టు పెర‌గాలంటే ఇవి పాటించండి.

గింజ‌ల్లో జింక్ ఉండటం వ‌ల్ల జుట్టు ఊడిపోయే స‌మ‌స్య ఉండ‌దు.

జుట్టు పెర‌గాలంటే ఇవి పాటించండి.

కోడిగుడ్లు జుట్టు పెర‌గ‌డానికి తోడ్ప‌డ‌తాయి.

జుట్టు పెర‌గాలంటే ఇవి పాటించండి.

సాల్మన్ చేప‌లో ప్రొటీన్లు పుష్క‌లం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

జుట్టు పెర‌గాలంటే ఇవి పాటించండి.

అవ‌కాడోలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకి డ్యామేజ్ క‌ల‌గ‌కుండా కాపాడుతాయి.

జుట్టు పెర‌గాలంటే ఇవి పాటించండి.