తులసి మొక్కకు పూసే తాజా పూలు బ్రాంకైటిస్ సమస్యను దూరం చేస్తాయి

కడుపులో అల్సర్లు, కళ్ల సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది

 డయాబెటిస్ ఉన్నవారికి తులసి చక్కటి విరుగుడులా పనిచేస్తుంది

శ్వాసకోశ సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది

నొప్పులు, వాపులు, దురదల్ని తగ్గిస్తుంది

శుక్రకణాల సంఖ్యను పెంచి, సంతాన సాఫల్యతకు మేలు చేస్తుంది