కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్ ఏ, డీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది
జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది
చుండ్రూ, పేను కొరుకుడు, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది
జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది
జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.
రసంలాగా, పొడిలాగా. ఉసిరికాయలు, శీకాకాయలతో కలిపి వాడవచ్చు