గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టురాలడాన్ని నివారిస్తుంది.
చిలగడదుంపలు జుట్టు ఆరోగ్యానికి అవసరమైన బయోటిన్‌ను అందిస్తాయి.
చేపల్లోని కొవ్వు ఆమ్లాలు వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తాయి.
పాలకూరలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది.
అరటిపండులోని పొటాషియం, బయోటిన్ తలపై కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి.