నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. హెయిర్ ఫాల్ లాంటి సమస్యలు తగ్గిపోతాయి
తలలోని జిడ్డు, మురికిని తొలగించేందుకు షాంపూతో స్నానం చేయాలి. జుట్టు రకాన్ని బట్టి షాంపూని ఎంచుకోవాలి
స్నానం చేసిన తర్వాత జుట్టుకు తప్పకుండా కండీషనర్ రాసుకోవాలి. ఇది వెంట్రుకలకు పోషణ అందిస్తుంది
స్నానం చేసిన తర్వాత సీరమ్ రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది
జుట్టును స్టైలిష్గా ఉంచుకోవడం కోసం రసాయన ఉత్పత్తులను వాడకూడదు